
మన టీమిండియా క్రికెటర్లు సడెన్‌గా చిన్న పిల్లల్లా మారిపోయారు. క్యూట్ లుక్స్‌తో తెగ ముద్దొచ్చేస్తున్నారు. క్రికెటర్లు.. చిన్న పిల్లల్లా మారిపోవడం ఏంటి అనుకుంటున్నారా? అయితే అసలు విషయం తెలుసుకుందాం రండి. (విరాట్- రోహిత్)

గౌరవ్ అగర్వాల్(@7Gaurav8) అనే ట్విటర్ యూజర్ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ సాయంతో స్టార్ క్రికెటర్లను చిన్న పిల్లల్లా మార్చేశాడు. ప్రస్తుతం వీరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారాయి. (ధోని- జడేజా)

బుమ్రా- చాహల్

రిషబ్ పంత్- కేఎల్ రాహుల్

సూర్యకుమార్ యాదవ్- శ్రేయస్ అయ్యర్

సంజూ శామ్సన్- స్మృతి మంధాన