1 / 5
Ibrahim Zadra, AFG vs PAK, World Cup 2023: ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023లో సోమవారం చెన్నైలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ తన దేశం తరపున వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 1,000 కెరీర్ పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.