ఈ ఫుడ్ తింటే చాలు.. మహిళల్లో నీరసం, తలతిరుగుడు తగ్గి పోతాయ్..

Updated on: Oct 29, 2026 | 5:02 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది స్త్రీలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా 30 సంత్సరాలు దాటిన వారిలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. కాగా, ఇప్పుడు మనం అసలు రక్తహీనత నుంచి త్వరగా బయటపడాలి అంటే మహిళలు ఎలాంటి ఫుడ్ తమ డైట్‌లో చేర్చుకోవాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
మహిళల్లో రక్తహీనత (అనీమియా) ఒక సాధారణ ఆరోగ్య సమస్య. అలసట, తల తిరగడం, చర్మం పాలిపోవడం, జుట్టు రాలడం వంటివి దీని ప్రధాన లక్షణాలు. ఋతుక్రమం సమయంలో అధిక రక్తస్రావం, తీసుకున్న ఆహారం శరీరం సరిగా శోషించుకోలేకపోవడం  రక్తహీనతకు ముఖ్య కారణాలు. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఐరన్, విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా ఉసిరి, ఎండు కర్జూరం, అంజీర్ వంటివి మీ డైట్‌లో చేర్చుకోవాలి.

2 / 5
రక్తహీనత సమస్య నుంచి త్వరగా కోలుకోవాలి అంటే తప్పకుండా ఆకు కూరలు, అందులో తప్పకుండా పాల కూరను చేర్చుకోవాలి. కనీసం వారంలో రెండు సార్లు అయినా సరే పాలకూర తినడం వలన అది రక్తహీనత సమస్యను తరిమికొడుతుంది.  అలాగే బీట్ రూట్ కూడా చాలా మంచిది దీనిని తినడం వలన ఇది రక్తం పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

3 / 5
బెల్లం సహజ ఐరన్‌కు మూలం అని చెప్పాలి. ప్రతి రోజూ చిన్న బెల్లం ముక్క తీసుకోవడం వలన అది శరీరంలో హిమోగ్లోబిన్ పెరగడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా దానిమ్మ పండ్లు తినడం వలన కూడా శరీరంలో హిమోగ్లోబిన్ త్వరగా పెరిగి, రక్తహీనత నుంచి బయటపడతారు.

4 / 5
అంతే కాకుండా ఖర్జూరం, తప్పకుండా రోజుకు నాలుగు నుంచి ఐదు తీసుకోవాలి. ఇది ఇనుము శాతాన్ని పెంచుతుంది. దానిమ్మ పండ్లు కూడా క్రమం తప్పకుండా తీసుకోవడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అంతే కాకుండా ప్రతి రోజూ డ్రై ఫ్రూట్స్ కూడా తినాలి. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.

5 / 5
గుడ్లు, ఇవి శక్తికి , సహజ ఐరన్,‌కు మూలం అని చెప్పాలి. ప్రతి రోజూ తప్పకుండా రెండు కోడి గుడ్లు తినడం వలన ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. అంతే కాకుండా చిక్కుడు గింజల్లో ప్రోటీన్ , ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అందువలన వీటిని డైట్‌లో చేర్చుకోవాలి. ప్పులు కూడా తినడం ఆరోగ్యానికి మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us