2 / 6
ట్రిపుల్ ఆర్ కీ, దేవర సినిమాకూ కొన్ని విషయాల్లో పోలికలున్నాయా? కథా పరంగా, ఇంకో రకంగా గట్టిగా చెప్పలేం కానీ, కొన్ని విషయాల్లో మాత్రం కామన్ పాయింట్స్ మరీ కామనే అంటున్నారు సబ్జెక్ట్ తెలిసిన వారు. ఇంతకీ యాక్షనా? సెంటిమెంటా? ఏంటా కామన్ పాయింట్స్..?