Devara: వచ్చే ఏడాది సమ్మర్ కి తారక్ దేవర

| Edited By: Ravi Kiran

Sep 05, 2023 | 8:17 PM

కొన్ని సార్లు అయితే సూపర్ హిట్ బొమ్మ పడినా ఆడియన్స్ సాటిస్ఫ్య అవ్వరు.. వాళ్ళకి ఏం కావాలో సరిగ్గా అదే ఇవ్వగలగాలి. ఇక ఇప్పుడు తారక్ , కొరటాల శివ ప్లాన్ చేసి ఎక్సీ గ్యూట్ చేస్తుంది అదేనా.. ట్రిపుల్ ఆర్ సినిమా రావడం, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం, ఆస్కార్ వేదిక మీద సందడి చెయ్యడం, నేషనల్ అవార్డ్స్ తెచ్చుకోవడం.. అన్ని విజయవంతంగా జరిగిపోయాయి.

1 / 7
ఫ్యాన్స్ ను వెయిట్ చేయించడం ఎప్పుడూ రిస్కే.. మా హీరోలు ఏ రేంజ్ లో ప్లాన్ చెయ్యకపోతే ఇంత వెయిటింగ్ ఉంటుంది అని ఎక్సపర్టేషన్స్ పెరిగిపోతాయి..

2 / 7
కొన్ని సార్లు అయితే సూపర్ హిట్ బొమ్మ పడినా ఆడియన్స్ సాటిస్ఫ్య అవ్వరు.. వాళ్ళకి ఏం కావాలో సరిగ్గా అదే ఇవ్వగలగాలి. ఇక ఇప్పుడు తారక్ , కొరటాల శివ ప్లాన్ చేసి ఎక్సీ గ్యూట్ చేస్తుంది అదేనా..

3 / 7
ట్రిపుల్ ఆర్ సినిమా రావడం, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం, ఆస్కార్ వేదిక మీద సందడి చెయ్యడం, నేషనల్ అవార్డ్స్ తెచ్చుకోవడం.. అన్ని విజయవంతంగా జరిగిపోయాయి.

4 / 7
తారక్ ఫ్యాన్స్ కు ఇవన్నీ గుడ్ న్యూస్ లే అయినా తారక్ నెక్స్ట్ సినిమా విడుదలకు సంబంధించి ఆసక్తి మాత్రం ఏ మాత్రం తగ్గడంలేదు. ఆర్ఆర్ఆర్ ను మించిన సినిమా కావాలని పట్టుబడుతున్నారు అభిమానులు. జనతా గ్యారేజ్ కాంబో నుంచి అంతకుమించి సక్సెస్ ను ఆశిస్తున్నారు.

5 / 7
జనతా గ్యారేజ్ ఏం చూసారు మాస్ ఎలివేషన్ దేవర చూసి చెప్పండి. కొరటాల మార్క్ మాస్ అంటే ఏంటో అని కాన్ఫిడెంట్ కనిపిస్తుంది మూవీ యూనిట్ లో.. ఇప్పుడు దేవర సినిమాతో బిజీగా ఉన్నారు కొరటాల.

6 / 7
ఆచార్య విషయంలో జరిగిన పొరపాటు మల్లీ జరగకుండా చూసుకోండి సారు అంటూ సలహాలు వినిపిస్తున్నాయి ఆయనకు.. దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సునామి సీక్వెన్స్ ఉంటుంది అట..  దీనికోసం భారీ స్విమ్మింగ్ ఫూల్ సెట్ వేస్తున్నారు అని టాక్.. ఈ సీన్ కోసమే అండర్ వాటర్ యాక్షన్  సీక్వన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు అట తారక్.. దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో దేవరను రూపోందిస్తున్నారు అనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోంది ఈ మూవీ.. ఈ సినిమాతోనే సౌత్ లో అడుగుపెడుతున్నారు జాన్వీ.

7 / 7
అందరికి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి అన్నింటిని సమాపాలలో కలుపుతున్నారు కొరటాల.. ఎలాగైనా ఇంటర్నేషనల్ ఆడియన్స్ దృష్టిని ఈ సినిమతో తన వైపు తిప్పుకోవాలి అనే ఇంటెక్షన్ తో పని చేస్తుంది దేవర టీం.