
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్. 1973లో విడుదలైన ‘యాదో కీ భారత్’ చిత్రంలో ఆయన బాలనటుడిగా నటించారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. అతను 90లలో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే అమీర్ ఖాన్ హీరోగా మొదటి సినిమా యామత్ సే ఖయామత్ తక్. ఈ సినిమాకు అమీర్ కజిన్ మన్సూర్ ఖాన్ డైరెక్ట్ చేశారు.

ఈ సినిమాలో హీరోయిన్ జూహీ చావ్లా నటించింది. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో అమీర్, జూహీ చావ్లా ఇద్దరూ స్టార్స్ అయ్యారు. ప్రస్తుతం అతడు నిర్మాతగా మారి వరుస సినిమాలను నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో అత్యంత ధనవంతులైన నటులలో ఆమిర్ ఖాన్ ఒకరు. 1973లో విడుదలైన ‘యాదో కీ భారత్’ చిత్రంలో ఆయన బాలనటుడిగా నటించారు.

ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. అతను 90లలో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.అమీర్ ఖాన్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు జునైద్ ఖాన్, ఇరా ఖాన్. కానీ ఆమిర్ ఖాన్ 2002లో రీనా దత్తాను విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత 2005లో దర్శకుడు, నిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. వారికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు.

16 సంవత్సరాల వివాహం తర్వాత 2011లో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు గౌరీ స్ప్రట్ అనే మహిళతో ప్రేమలో ఉన్నారు.ఈ ఇద్దరూ కలిసి చట్టపట్టాలేసుకు తిరుగుతున్నారు. ఇక ఈ ఇద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. జులై లో వీరు వివాహం చేసుకోబోతున్నారని అంటున్నారు. ఈ ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అమీర్ ఖాన్ జులై 5న తన నివాసంలోనే అత్యంత సన్నిహితలు , కుటుంబసభ్యుల మధ్య వివాహం జరగనుందని తెలుస్తుంది. అమీర్, గౌరీ స్ప్రట్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరవుతారని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా ఈ వార్తపై అమీర్ కానీ గౌరీ స్ప్రట్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు.