Varshini Sounderajan: సోషల్ మీడియాను ఊపేస్తున్న వర్షిణి వయ్యారాలు..

|

Sep 19, 2023 | 1:58 PM

బుల్లితెర పై చాలా మంది ఎం,ముద్దుగుమ్మలు తన అందంతో ఆకట్టుకుంటున్నారు. సీరియల్ నటులే కాదు పలు షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భామలు కూడా ఉన్నారు వారిలో వర్షిణి ఒకరు. ఈ అందాల భామ గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లి తెర పై హాట్ యాంకర్ గా గుర్తింపు మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. తన అందంతో అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాగానే రచ్చ చేస్తోంది. అనసూయ, శ్రీముఖి మాదిరిగా అందాలు ఆరబోస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంటుంది. 

1 / 5
బుల్లితెర పై చాలా మంది ఎం,ముద్దుగుమ్మలు తన అందంతో ఆకట్టుకుంటున్నారు. సీరియల్ నటులే కాదు పలు షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భామలు కూడా ఉన్నారు వారిలో వర్షిణి ఒకరు. ఈ అందాల భామ గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరం లేదు. 

2 / 5
బుల్లి తెర పై హాట్ యాంకర్ గా గుర్తింపు మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. తన అందంతో అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాగానే రచ్చ చేస్తోంది. అనసూయ, శ్రీముఖి మాదిరిగా అందాలు ఆరబోస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంటుంది. 

3 / 5
బుల్లితెరపైనే కాదు పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది వర్షిణి. అలాగే మొనీమధ్య ఓ వెబ్ సిరీస్ లోనూ కనిపించి ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ హాట్ యాంకరమ్మ.  

4 / 5
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ లుక్ లతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది వర్షిణి. నిత్యం డిఫరెంట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్  చేస్తోంది వర్షించి సుందర్ రాజన్. తాజాగా హాట్ ఫొటోలతో మరోసారి రచ్చ చేసింది. 

5 / 5
తాజాగా వర్షిణి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రెడ్ కలర్ డ్రస్ లో రెడ్ హాట్ గా మెరిసింది వర్షిణి. ఈ అమ్మడి ఫోటోలకు యువకులంతా ఫిదా అవుతున్నారు. ఈ వయ్యారి భామ ఫోటోలకు కొంటె కామెంట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. 