Trisha Krishnan: నాలుగు పదుల వయస్సులోనూ తగ్గేదే లే అంటున్న త్రిష..

|

Nov 02, 2022 | 1:34 PM

సీనియర్ హీరోయిన్ త్రిష ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు అమ్మడి కెరీర్ ముగిసినట్టే అని ఫిక్స్ అయిన వాళ్లు కూడా ఇప్పుడు ఈ బ్యూటీ జోరు చూసి షాక్ అవుతున్నారు. ఒక్క హిట్‌తో బౌన్స్ బ్యాక్‌ అయిన చెన్నై చంద్రం.. వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు.

1 / 8

2 / 8
పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడిందో గానీ త్రిష ఇమేజ్‌ను మాత్రం పూర్తిగా మార్చేసింది.

3 / 8
నిన్న మొన్నటి వరకు కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ఫిక్స్‌ అయిన త్రిష.. ఈ సినిమా సక్సెస్‌ తరువాత మళ్లీ స్టార్ హీరోలకు జోడిగా నటించేందుకు రెడీ అవుతున్నారు.

4 / 8
పొన్నియిన్ సెల్వన్ సినిమాలో హుందాగా కనిపిస్తూనే గ్లామర్ యాంగిల్ కూడా చూపించారు త్రిష. తెర మీద గ్రేస్‌ఫుల్‌గా కనిపించటమే కాదు... సినిమా ప్రమోషన్‌ ఈవెంట్స్‌లోనూ అందంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షింంచారు. దీంతో మరోసారి త్రిష టాక్‌ ఆఫ్ ది కోలీవుడ్‌గా మారారు.

5 / 8
ఇప్పుడు ఈ సీనియర్ బ్యూటీ ఖాతాలో క్రేజీ మూవీస్ యాడ్ అవుతున్నాయట. తల అజిత్ నెక్ట్స్ మూవీలో హీరోయిన్‌గా త్రిష పేరును పరిశీలిస్తున్నారన్నది లేటెస్ట్ అప్‌డేట్‌.

6 / 8
తునివు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న అజిత్‌.. నెక్ట్స్ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో స్టార్ హీరోలకు జోడిగా నయా ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

7 / 8
అజిత్ మాత్రమే కాదు మరో కోలీవుడ్ స్టార్‌ విజయ్‌ కూడా త్రిషతో జోడికి రెడీ అన్న సిగ్నల్ ఇచ్చారు. గతంలో ఈ కాంబినేషన్‌లో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.

8 / 8
కానీ త్రిష డౌన్‌ఫాల్ తరువాత విజయ్‌ మూవీలో ఛాన్స్ రాలేదు. లాంగ్ గ్యాప్‌ తరువాత ఈ జోడి కలిసి నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో చెన్నై బ్యూటీ ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు.