Tollywood : టాలీవుడ్ టాప్ మూవీ న్యూస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్

Edited By: Rajeev Rayala

Updated on: Jul 27, 2023 | 6:17 PM

రజనీ సినిమా రిలీజ్‌ అంటే అభిమానులకు బిగ్ సెలబ్రేషనే. జైలర్ విషయంలో ఈ సెల్రబేషన్స్‌ కాస్త ఎర్లీగానే మొదలయ్యాయి. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీ అప్‌డేట్స్ ఆన్‌లైన్‌లో వరుస రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి.

1 / 5
ఈ మధ్యే అమెరికాలోని శాన్​ డీగో వేదికగా జరిగిన ప్రఖ్యాత కామిక్ కాన్ 2023 ఈవెంట్​లో హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు రానా దగ్గుబాటి. ఇందులో ఆయనే హీరోగా నటించబోతున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించబోతున్నట్లు తెలిపారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కాన్సెప్ట్​ పోస్టర్​ను రిలీజ్​ చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు రానా. సొంత బ్యానర్ స్పిరిట్ మీడియాపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు రానా తెలిపారు. తాజాగా సోషల్​మీడియా వేదికగా.. హిరణ్యకశ్యప కాన్సెప్ట్ టీజర్ విడుదలైంది.

2 / 5
ఫలితాలతో సంబంధం లేకుండా వరస సినిమాలతో దూసుకుపోతున్న యువ హీరో సంతోష్ శోభన్. తాజాగా ఈయన నటిస్తున్న సినిమా ప్రేమ్ కుమార్. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాను అభిషేక్ మహర్షి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని సుందరి అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఆగస్ట్ 18న విడుదల కాబోతుంది.

3 / 5
రజనీ సినిమా రిలీజ్‌ అంటే అభిమానులకు బిగ్ సెలబ్రేషనే. జైలర్ విషయంలో ఈ సెల్రబేషన్స్‌ కాస్త ఎర్లీగానే మొదలయ్యాయి. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీ అప్‌డేట్స్ ఆన్‌లైన్‌లో వరుస రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి. ఇప్పటికే తమిళంలో తొలిపాట కావాలయ్యాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇదే పాట తెలుగు వర్షన్ విడుదలైంది. దీన్ని రానా దగ్గుబాటి రిలీజ్ చేసారు. సినిమా ఆగస్ట్ 10న విడుదల కానుంది.

4 / 5
గోపీచంద్‌ లేటెస్ట్ మూవీ భీమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. కన్నడ దర్శకుడు ఏ. హర్ష ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. దీనికి కేజియఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రీ రికార్డింగ్ కూడా మొదలైపోయింది.

5 / 5
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్`. ఆగ‌స్ట్ 4న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో యాక్షన్, రొమాన్స్, కామెడీని మిక్స్ చేసి రిలీజ్ చేసారు మేకర్స్. సినిమా కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని ఆశించారు దిల్ రాజు.