Entertainment: నా కల నెరవేరింది.. నటి సోనాక్షి సిన్హా.| శ్రుతి హాసన్‌ బ్రేకప్.?

|

Apr 27, 2024 | 2:05 PM

హీరామండితో తన కల నెరవేరిందని అన్నారు నటి సోనాక్షి సిన్హా. తనకు నెగటివ్‌ ఛాయలున్న పాత్రల్లో నటించాలని ఉండేదని చెప్పారు. పవర్‌ఫుల్‌ డార్క్ కేరక్టర్‌ని హీరామండిలో చేసినట్టు చెప్పారు. ఫరీదాన్‌ పాత్ర ప్రజలకు గుర్తుండిపోతుందని అన్నారు. ఏ పాత్రయినా మనసుకు నచ్చితేనే చేస్తానని అన్నారు సోనాక్షి సిన్హా. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భారతీయుడు2. ఈ సినిమాలోని ఫస్ట్ పాటను త్వరలోనే విడుదల చేయనున్నారు.

1 / 6
హీరామండితో తన కల  నెరవేరిందని అన్నారు నటి సోనాక్షి సిన్హా. తనకు నెగటివ్‌ ఛాయలున్న పాత్రల్లో నటించాలని ఉండేదని చెప్పారు. పవర్‌ఫుల్‌ డార్క్ కేరక్టర్‌ని హీరామండిలో చేసినట్టు చెప్పారు. ఫరీదాన్‌ పాత్ర ప్రజలకు గుర్తుండిపోతుందని అన్నారు. ఏ పాత్రయినా మనసుకు నచ్చితేనే చేస్తానని అన్నారు సోనాక్షి సిన్హా.

2 / 6
కమల్‌హాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భారతీయుడు2. ఈ సినిమాలోని ఫస్ట్ పాటను త్వరలోనే విడుదల చేయనున్నారు. జూన్‌లో ఈ సినిమాను విడుదల చేస్తామని ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా కన్నా ముందు ఫస్ట్ పార్టుని  రీరిలీజ్‌  చేస్తారని సమాచారం.

3 / 6
శ్రుతి హాసన్‌, శాంతను హజారికా మధ్య బ్రేకప్‌ అయిందనే వార్తలు ఇండస్ట్రీలో వైరల్‌ అవుతున్నాయి. ఎప్పుడూ ఒకరితో ఒకరు కలిసి దిగిన పొటోలను షేర్‌ చేసేవారు వీరిద్దరూ.

4 / 6
కానీ గత కొంత కాలంగా అలాంటివి చేయడం లేదు. పైగా శ్రుతి ఖాతాలో శాంతను ఫొటోలు కనిపించకపోయేసరికి బ్రేకప్‌ వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

5 / 6
అఖండ 2 అనుకున్న టైమ్‌కు మొదలవుతుందా..? లేదంటే ముందు ప్లాన్ చేసిన దానికంటే ఆలస్యం కానుందా..? ఉన్నట్లుండి ఇప్పుడు ఈ అనుమానాలు ఎందుకొస్తున్నాయి అనుకుంటున్నారు కదా..?

6 / 6
ఫాహద్‌ ఫాజిల్‌ హీరోగా నటించిన సినిమా ఆవేశం. సామాన్యులే కాదు, సెలబ్రిటీల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్కు టచ్‌ చేసింది.  తాజాగా కేరళ బాక్సాఫీస్‌ వద్ద 50 కోట్ల మార్కును క్రాస్‌ అయింది. కేరళలో ఈ గౌరవాన్ని పొందిన 12వ సినిమా ఇది అంటూ సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు మేకర్స్.