Tollywood: ఫిల్మ్ సిటీలో తమ్ముడు నితిన్ యాక్షన్‌.!| మర్చిపోలేని అనుభవం: వరుణ్‌

|

Apr 27, 2024 | 2:22 PM

పోలీస్‌ ఆఫీసర్‌గా, రా ఏజెంట్‌గా కార్తి ద్విపాత్రాభినయం చేసిన సినిమా సర్దార్‌. ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కనుంది. జూన్‌లో షూటింగ్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సీక్వెల్‌లో కార్తి కేరక్టర్‌ మరింత డిఫరెంట్‌గా ఉంటుందని అన్నారు మేకర్స్. చెడు అలవాట్ల వల్ల కలిగే దుష్పలితాలపై యువతకు అవగాహన కలిగించేలా ఉంటుందని చెప్పారు కార్తి. నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా తమ్ముడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోంది.

1 / 6
పుష్ప2 మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ ప్రోమో విడుదలైంది. పుష్ప పుష్ప అంటూ సాగే ప్రోమో ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప2.

2 / 6
పుష్ప2 లాగా ప్లానింగ్‌ చేసుకోవాలనో, ఫాలో అవ్వాలనో, పోటీ పడాలనో.. ఇలా రీజన్‌ ఏదైతేనేం... ఆ రకంగానూ పుష్ప మేనియా వైరల్‌ అవుతూనే ఉంది.

3 / 6
పోలీస్‌ ఆఫీసర్‌గా, రా ఏజెంట్‌గా కార్తి ద్విపాత్రాభినయం చేసిన సినిమా సర్దార్‌. ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కనుంది. జూన్‌లో షూటింగ్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

4 / 6
సీక్వెల్‌లో కార్తి కేరక్టర్‌ మరింత డిఫరెంట్‌గా ఉంటుందని అన్నారు మేకర్స్. చెడు అలవాట్ల వల్ల కలిగే దుష్పలితాలపై యువతకు అవగాహన కలిగించేలా ఉంటుందని చెప్పారు కార్తి.

5 / 6
మర్చిపోలేని సరికొత్త అనుభవాన్ని అందించడానికి మీ ముందు బేబీ జాన్‌ త్వరలో వస్తున్నాడు అంటూ బేబీ జాన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్. వరుణ్‌ ధావన్‌, కీర్తీ సురేష్‌ జంటగా నటిస్తున్న సినిమా బేబీ జాన్‌. ఈ సినిమాను మే 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

6 / 6