Movie News: మిస్ శెట్టి సక్సెస్ సంబరాలు.. | రీరిలీజ్ లు కల్ట్ లవ్ స్టోరీ 7/G బృందావన కాలనీ..

|

Sep 17, 2023 | 7:07 PM

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. గతవారం విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పటికీ దీనికి మంచి వసూళ్లే వస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. యుఎస్‌లోనూ దీనికి అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన కల్ట్ లవ్ స్టోరీ 7/G బృందావన్ కాలనీ. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్‌కు రెడీ అయింది.

1 / 5
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. గతవారం విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పటికీ దీనికి మంచి వసూళ్లే వస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. యుఎస్‌లోనూ దీనికి అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి.

2 / 5
సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన కల్ట్ లవ్ స్టోరీ 7/G బృందావన్ కాలనీ. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్‌కు రెడీ అయింది. డాల్బీ అట్మాస్ సాంకేతికతతో సినిమా 4K వెర్షన్ సెప్టెంబర్ 22, 2023న థియేటర్‌లలో గ్రాండ్ రీ-రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. తాజాగా ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్. ఈ సినిమాలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించారు.

3 / 5
నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. దీని మోషన్ పోస్టర్ తాజాగా విడుదలైంది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‍కు చెందిన ఎర్లీ మోషన్ టేల్స్, స్వప్న సినిమాస్ ఈ వెబ్ సిరీస్‍ను నిర్మిస్తున్నాయి. గోమతేశ్ ఉపాధ్యే దర్శకత్వం వహిస్తున్న ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

4 / 5
777 చార్లి సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రక్షిత్ శెట్టి. తాజాగా ఈయన హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా సప్త సాగర దాచే ఎల్లో సైడ్ ఏ. ఈ సినిమాను సప్త సాగారాలు దాటి పేరుతో సెప్టెంబర్‌ 22న తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు పీపుల్‌ మీడియా సంస్థ. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది.

5 / 5
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్నీ అలాంటి కథలే వస్తున్నాయి. తాజాగా మరో సినిమా కూడా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లోనే రాబోతుంది. హృతిక్‌ శౌర్య హీరోగా నటించిన చిత్రం ‘ఓటు’. చాలా విలువైనది అనేది ట్యాగ్ లైన్. తన్వి నేగి ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. రవి దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు.