2 / 4
62 ఏళ్ళ డెమీ మూరేకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ది సబ్‌స్టాన్స్‌లో ఈమె అద్భుత నటనకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కింది. అలాగే ఉత్తమ దర్శకుడిగా ది బ్రూటలిస్ట్ సినిమాకు గానూ బ్రాడీ కార్బెట్ ఎంపికయ్యారు. ఇక ఉత్తమ చిత్రంగా ఎమిలియా పెరేజ్, ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్‌గా పీటర్ స్ట్రాగన్, ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగా ఫ్లో ఎంపికయ్యాయి.