దసరాకు సంక్రాంతిని రిపీట్‌ చేస్తున్న స్టార్స్ !!

|

Jul 31, 2023 | 10:08 PM

సంక్రాంతికి నువ్వొస్తానన్నావ్‌. నేనూ వచ్చా. ఇప్పుడు దసరాకు కూడా సేమ్‌ టు సేమ్‌. నువ్వొస్తానన్నావ్‌.. నేనూ వస్తున్నా అంటున్నారు గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ. ఆయనతో సంక్రాంతికి ఢీ కొట్టి, దసరాకు సై అంటున్నారు హీరో దళపతి విజయ్‌. భగవంత్‌ కేసరి వర్సెస్‌ లియో, వారి వెనుకే టైగర్‌ నాగేశ్వరరావును చూడటానికి మాస్‌ ప్రేక్షకులు వెయిటింగ్‌.

1 / 5

2 / 5
నందమూరి నట సింహం బాలయ్యని ఓవర్‌నైట్‌లో గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌గా పిలిచేలా చేసిన సినిమా వీరసింహారెడ్డి. ఓపెనింగ్స్ డివైడ్‌ టాక్‌తో స్టార్ట్ అయినప్పటికీ, మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సినిమా వీరసింహారెడ్డి. చెల్లెలి సెంటిమెంట్‌, బాలయ్య చేసిన డ్యూయల్‌ రోల్స్, పవర్‌ఫుల్‌ పంచెస్‌, మాస్‌ ఎలివేషన్స్ సినిమాను ఆ రేంజ్‌ సక్సెస్‌ తెచ్చిపెట్టాయి.  అదే సీజన్‌లో వాల్తేరు వీరయ్యలో తమ్ముడిగా హిట్‌ కొట్టారు రవితేజ. దసరాకు అక్టోబర్‌ 20న టైగర్‌ నాగేశ్వరరావుతో బరిలోకి దిగుతున్నారు.

3 / 5
పొంగల్‌ సీజన్‌లో విడుదలైంది విజయ్‌ వారసుడు. అనువాద సినిమాగా విడుదలైనప్పటికీ, వంశీ పైడిపల్లి డైరక్షన్‌, జయసుధ మదర్‌ సెంటిమెంట్‌, ఫ్యామిలీ ఎమోషన్స్... అన్నీ సినిమాకు ప్లస్‌ అయ్యాయి. సర్‌ప్లస్‌ కలెక్షన్లతో వారసుడికి పండగ సినిమా అనే హిట్‌ ట్యాగ్‌ ఇచ్చేశాయి.

4 / 5
సంక్రాంతికి పోటీ పడ్డ బాలకృష్ణ, రవితేజ, విజయ్‌, ఇప్పుడు మళ్లీ దసరా సీజన్‌లోనూ  సై అంటే సై అంటున్నారు. ఈ సారి పక్కా మాస్‌ సినిమాలతో జనాల ముందుకు వస్తున్నారు. భగవంత్‌ కేసరి ఆయుధ పూజతో గీసారి దసరా జోర్దారుంటది అని అక్టోబర్‌ 19న సినిమాను విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. ఆల్రెడీ డోంట్‌ కేర్‌ అనే ట్యాగ్‌లైన్‌తో దూసుకురావడానికి రెడీ అవుతున్నారు బాలయ్య.

5 / 5
అటు విజయ్‌ కూడా తగ్గేదేలే అంటున్నారు. అక్టోబర్‌ 19న రావడం పక్కా అంటున్నారు కెప్టెన్‌ లోకేష్‌ కనగరాజ్‌. బ్లడీ స్వీట్‌ అంటూ లియో మూవీని సరికొత్తగా ప్రమోట్‌ చేస్తున్నారు. ఆల్రెడీ లోకేష్‌ యూనివర్శ్‌కి ఓ క్రేజ్‌ ఉంది. దానికి ఏమాత్రం తగ్గకుండా లియో సినిమాను రెడీ చేస్తున్నారు. ఒక రోజు ఆలస్యంగా టైగర్‌ నాగేశ్వరరావుతో రవితేజ బరిలోకి దిగుతున్నప్పటికీ, సేమ్‌ డే వస్తున్న బాలయ్య వర్సెస్‌ విజయ్‌.. దసరా ఫైట్‌ చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు మాస్‌ ఆడియన్స్.