Sreeleela: టైమ్ కోసం స్టార్ హీరోయిన్ వెయిటింగ్.! టైమ్ వస్తే మళ్లీ రెచ్చిపోవడమే.!

|

Oct 24, 2024 | 8:47 PM

ఒక్కోసారి టైమ్ మనది కాదు అని తెలిసినపుడు.. వెయిట్ చేయడం కంటే మంచి పని మరోటి లేదు. మన టైమ్ వచ్చినపుడు మళ్లీ రెచ్చిపోవడమే.! ఇప్పుడు శ్రీలీల చేస్తున్నదిదే. రయ్‌మంటూ వచ్చి రచ్చ చేసిన ఈ భామకు ఇప్పుడు మునపట్లా ఆఫర్స్ లేవు. అందుకే ఓపిగ్గా వేచి చూస్తూ.. ఫ్యూచర్ ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారు శ్రీలీల. మరి ఈమె ఏం చేస్తున్నారు.? టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. గతేడాది వరకు ఖాళీ లేకుండా ఉన్న శ్రీలీల..

1 / 8
ఒక్కోసారి టైమ్ మనది కాదు అని తెలిసినపుడు.. వెయిట్ చేయడం కంటే మంచి పని మరోటి లేదు. మన టైమ్ వచ్చినపుడు మళ్లీ రెచ్చిపోవడమే..! ఇప్పుడు శ్రీలీల చేస్తున్నదిదే.

2 / 8
ఏంటి.. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో.. మీకు అర్థమయ్యే ఉంటుందిగా.. ఇంకెందుకు ఆలస్యం.! అదీ సంగతి.. ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా.. అంటూ పుష్పరాజ్‌తో కలిసి సమంత వేసిన స్టెప్పులను ఇన్నేళ్ల తర్వాత కూడా మర్చిపోలేకపోతున్నారు జనాలు.

3 / 8
మరి ఈమె ఏం చేస్తున్నారు.? టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. గతేడాది వరకు ఖాళీ లేకుండా ఉన్న శ్రీలీల.. ఇప్పుడు ఖాళీ అయిపోయారు.

4 / 8
ప్రస్తుతానికి ఈమె చేతిలో మూడు సినిమాలున్నాయి. నితిన్ రాబిన్ హుడ్‌తో పాటు రవితేజ 75వ సినిమాలో నటిస్తున్నారు శ్రీలీల. దాంతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌లోనూ నటిస్తున్నారు.

5 / 8
వీటితో నితిన్ సినిమా పూర్తైంది.. మిగిలిన రెండూ షూటింగ్స్ జరగట్లేదు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలవ్వడానికి ఇంకా టైమ్ ఉంది. దాంతో నితిన్, రవితేజ సినిమాలపైనే శ్రీలీల కెరీర్ ఆధారపడి ఉందిప్పుడు.

6 / 8
ఈ గ్యాప్‌లో కోలీవుడ్‌పైనా ఓ కన్నేస్తున్నారు శ్రీలీల. రెండేళ్లుగా బ్రేక్ లేకుండా పని చేస్తున్న శ్రీలీల.. దొరికిన కాస్త ఖాళీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ చేస్తున్నారు.

7 / 8
దీంతో పాటు నితిన్ రాబిన్ హుడ్ కూడా పూర్తి చేసారు శ్రీలీల. 2024ను గుంటూరు కారంతో స్ట్రాంగ్‌గా మొదలు పెట్టారు శ్రీలీల. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అందులో ఆమె కారెక్టర్ పేలింది.

8 / 8
మొత్తానికి అన్ని ఇండస్ట్రీలు కవర్ చేస్తున్నారు ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో మాత్రం తనదైన టైమ్ కోసం వేచి చూస్తున్నారు.