Rakul Preet Singh: రకుల్ ప్రీత్ గ్రారేజ్‌లో లగ్జరీ కారు.. కాస్ట్లీ కారు కొన్న క్యూటీ.. ధర ఎంతో తెలుసా..

|

Sep 10, 2023 | 1:36 PM

కెరటం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఆతర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఏక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా లో తన నటనతో ఆకట్టుకుంది రకుల్. 

1 / 5

2 / 5
ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంది. వెంకటాద్రి ఏక్స్ ప్రెస్ తర్వాత రకుల్ నటించిన లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి సినిమా సూపర్ హిట్స్ గా నిలిచాయి. 

3 / 5
దాంతో తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఈ బ్యూటీకి ఆఫర్స్ వచ్చాయి. అక్కడ కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించింది. అలాగే హిందీలోనూ సినిమాలు చేసింది. కానీ అక్కడ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ నటించి మెప్పించింది రకుల్. 

4 / 5
ఇక ఈ అమ్మడికి టాలీవుడ్లో ఆఫర్స్ తగ్గాయనే చెప్పాలి తెలుగులో చివరగా చేసిన కొండపోలం సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేకపోయింది. దాంతో టాలీవుడ్ కు దూరం అయ్యింది  రకుల్. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు అభిమానులను అక్కటుకుంటుంది. 

5 / 5
ఇదిలా ఉంటే రకుల్ తాజాగా ఓ కొత్త కారు కొన్నది. బెంజ్ కంపెనీకి చెందిన ఓ లగ్జరీ కారును కొన్నట్టు తెలుస్తోంది. దీని ధర దాదాపు 3 కోట్లరూపాయలు ఉంటుందట. రకుల్ గ్యారేజ్ లో ఇప్పటికే చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు మరోకారు వచ్చి చేరిందని తెలుస్తోంది. 