Kamal Haasan: రీ రిలీజ్‌కు కమల్ మూవీస్.! ఒకటి కాదు డబల్ బొనాంజా..

|

Sep 21, 2023 | 2:22 PM

ప్రజెంట్ సౌత్ సర్కిల్స్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఆ హీరోల బర్త్‌ డేస్‌ సందర్భంగానో, మరేదైన అకేషన్‌ చూసుకొని రీ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఈ ట్రెండ్‌ను తన అప్‌ కమింగ్ సినిమాల ప్రమోషన్‌ కోసం వాడేస్తున్నారు యూనివర్సల్ స్టార్‌.విక్రమ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన కమల్‌ హాసన్ అప్‌ కమింగ్ సినిమాల విషయంలో సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు.

1 / 6
ప్రజెంట్ సౌత్ సర్కిల్స్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఆ హీరోల బర్త్‌ డేస్‌ సందర్భంగానో, మరేదైన అకేషన్‌ చూసుకొని రీ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఈ ట్రెండ్‌ను తన అప్‌ కమింగ్ సినిమాల ప్రమోషన్‌ కోసం వాడేస్తున్నారు యూనివర్సల్ స్టార్‌.

2 / 6
విక్రమ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన కమల్‌ హాసన్ అప్‌ కమింగ్ సినిమాల విషయంలో సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు. కథా కథనాలతో పాటు ప్రమోషన్ విషయంలోనూ ముందు నుంచే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

3 / 6
ప్రజెంట్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్న కమల్‌, ఆ సినిమా రిలీజ్‌కు భారీ స్కెచ్ రెడీ చేస్తున్నారు. ఇండియన్ సినిమాకు వచ్చిన హైప్‌ను సీక్వెల్‌ విషయంలో క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇండియన్ 2 రిలీజ్‌కు ముందు తొలి భాగాన్ని రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

4 / 6
ఇండియన్ 2 తరువాత మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు కమల్‌. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. మూడు దశాబ్దాల తరువాత ఈ కాంబో  రిపీట్ అవుతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

5 / 6
ఆ హైప్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లే స్కెచ్ రెడీ చేశారు యూనివర్సల్ స్టార్‌. మణిరత్నం, కమల్‌ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన నాయకుడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టుగా ఎనౌన్స్ చేశారు.

6 / 6
కమల్ హాసన్‌ బర్త్ డే వీక్‌లో నాయకుడు సినిమా రీ మాస్టర్ వర్షన్‌ను ఆడియన్స్‌ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్‌లతో అప్‌ కమింగ్ సినిమాల మీద హైప్‌ భారీగా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.