1 / 11
శ్రీలీల.. ఇప్పుడు ఈ పేరుకు పరిచయమే అవసరంలేదు. పెళ్లి సందడి సినిమాతో వెండితెరపై సందడి చేసిన ఈ అమ్మడు ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. చేతినిండా సినిమాలతో ఫుల్ ఫార్మ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ అందాలకి ఫిదా కాని వారు ఉండరు. తాజాగా శ్రీలీల షేర్ చేసిన ఫొటోస్ చూసి ఖుషి అవుతున్నారు ఈ అమ్మడి ఫ్యాన్స్..