Mrunal Thakur: సీతారామం బ్యూటీ చప్పుడు చేయడం లేదేంటబ్బా..!.. నెక్స్ట్ మూవీ ఎప్పుడు.? ఎవరితో.?

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్  డైరెక్టర్ హానురాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది..

Rajeev Rayala

|

Updated on: Oct 15, 2022 | 7:56 PM

 సీరియల్ యాక్టర్ గా కెరీర్ ప్రారంభించింది అందాల భామ మృణాల్ ఠాకూర్.ఇప్పుడు సీతామాహాలక్ష్మీగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్  డైరెక్టర్ హానురాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది..

1 / 6
 అందం, అభినయంతో మెప్పించింది. ముఖ్యంగా మృణాల్, దుల్కర్ సల్మాన్ సహజ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇందులో ఒంటరి సైనికుడు లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించారు

2 / 6
 సీతా మహాలక్ష్మీగా ప్రిన్సెస్ నూర్జహాన్ గా అద్భుతమైన నటన కనబరిచింది. తిప్పుకోనివ్వలేని ఆమె అందం.. మనోహరమైన లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

3 / 6
 తెలుగులో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకొంది. మరోవైపు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.

4 / 6
 మృణాల్ ఠాకూర్ కు ఇప్పుడు వరుస ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆమెను హీరోయిన్ గా తీసుకోడానికి ముందుకు వస్తున్నారని తెలుస్తోంది

5 / 6
 మృణాల్ మాత్రం 'సీతా రామం' తర్వాత ఒక్క చిత్రానికి కూడా సైన్ చేయలేదు. ఒకవేళ కమిట్ అయినా ఇంతవరకూ అధికారిక ప్రకటన చేయలేదు.

6 / 6
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!