
బ్యూటీ శ్రుతి హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. సింగర్ గా, నటిగా తన అద్భుతమైన యాక్టింగ్ తో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

అనగనగా ఓధీరుడు మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు వరసగా అవకాశాలు వచ్చాయి.

ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీతో ఓవర్ నైట్ ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. తర్వాత వరసగా ఛాన్స్ లు కొట్టేసి టాలీవుడ్ నే షేక్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది ఎప్పుడూ తన గ్లామర్ ఫొటోస్ తో కుర్రకారును మాయ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ రెడ్ డ్రెస్ లో తన అందంతో మతిపొగొడుతుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.