Shahid Kapoor: నాని నటన అద్భుతం.. ‘జెర్సీ’ సినిమా చూసి చాలా సార్లు ఏడ్చేశాను… షాహిద్ కపూర్..
బాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో షాహిద్ కపూర్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించిన షాహిద్‌కు బ్రేక్ మాత్రం రాలేదు. చాలా కాలంగా షాహిద్ బ్లాక్ బస్టర్ అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఉడ్తా పంజాబ్, కబీర్ సింగ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు షాహిద్. ఎప్పుడు విభిన్న ప్రయోగాలు చేస్తూ.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకోవడం షాహిద్ స్టైల్. కబీర్ సింగ్ సినిమాతో షాహిద్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది