Sanjay Leela Bhansali: కొత్త సినిమా ప్రకటించిన సంజయ్ లీలా భన్సాలీ

| Edited By: Phani CH

Jan 25, 2024 | 9:03 PM

కొందరు దర్శకుల సినిమాలకు భాషతో సంబంధం లేకుండా అభిమానులుంటారు. వాళ్లెప్పుడెప్పుడు సినిమాలు చేస్తారా అని వేచి చూస్తుంటారు. అలాంటి దర్శకుడే సంజయ్ లీలా భన్సాలీ కూడా. రెండేళ్లుగా ఈయన కొత్త సినిమా కోసం అభిమానులు వేచి చూస్తున్న వేళ.. అదిరిపోయే మూవీని అనౌన్స్ చేసారు భన్సాలీ. మరి అదేంటి.. అందులో హీరో ఎవరు..? సంజయ్ లీలా భన్సాలీ.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. భాషతో సంబంధం లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ దర్శకుడి సొంతం.

1 / 5
కొందరు దర్శకుల సినిమాలకు భాషతో సంబంధం లేకుండా అభిమానులుంటారు. వాళ్లెప్పుడెప్పుడు సినిమాలు చేస్తారా అని వేచి చూస్తుంటారు. అలాంటి దర్శకుడే సంజయ్ లీలా భన్సాలీ కూడా. రెండేళ్లుగా ఈయన కొత్త సినిమా కోసం అభిమానులు వేచి చూస్తున్న వేళ.. అదిరిపోయే మూవీని అనౌన్స్ చేసారు భన్సాలీ. మరి అదేంటి.. అందులో హీరో ఎవరు..?

2 / 5
సంజయ్ లీలా భన్సాలీ.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. భాషతో సంబంధం లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ దర్శకుడి సొంతం. 30 ఏళ్ళ కెరీర్‌లో చేసింది 10 సినిమాలే అయినా.. ఖామోషీ, హమ్ దిల్ దే చుకే సనమ్ నుంచి పద్మావత్, గంగూభాయ్ కతియావాడి వరకు భన్సాలీ సినిమా అంటే ఓ మ్యాజిక్. అందుకే ఆయన మూవీస్‌కు కల్ట్ ఫాలోయింగ్ ఉంటుంది.

3 / 5
2022లో భన్సాలీ తెరకెక్కించిన గంగూభాయ్ కతియావాడితో జాతీయ ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకున్నారు అలియా భట్. ఆ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసింది.

4 / 5
గంగూభాయ్ తర్వాత భన్సాలీ మరో సినిమాను ప్రకటించలేదు. తాజాగా రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్ హీరోలుగా.. అలియా హీరోయిన్‌గా లవ్ అండ్ వార్ సినిమాను అనౌన్స్ చేసారు భన్సాలీ.

5 / 5
గతంలో రణ్‌వీర్, దీపికతో వరస సినిమాలు చేసిన భన్సాలీ.. ఇప్పుడు అలియాను రిపీట్ చేస్తున్నారు. అలాగే 2007లో సావరియాతో రణ్‌బీర్ కపూర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా భన్సాలీనే. ఇన్నేళ్ళ తర్వాత మళ్లీ రణ్‌బీర్‌తో సినిమా చేస్తున్నారు. విక్కీ కౌశల్ కూడా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగిపోయింది. క్రిస్మస్ 2025కి లవ్ అండ్ వార్ విడుదల కానుంది.