Sai Pallavi: ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. తెగేసి చెప్పిన సాయి పల్లవి

|

May 07, 2024 | 2:01 PM

 సాయి పల్లవి.. ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఫిదా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. 

1 / 5
హీరోయిన్స్ అంతా ఎప్పుడెప్పుడు స్టార్ హీరోలతో జోడీ కడదామా..? ఎప్పుడెప్పుడు టాప్ ప్లేస్‌కు వెళ్లిపోదామా అని వేచి చూస్తుంటారు. ఒక్కసారి స్టార్స్‌తో నటించే అవకాశం కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తుంటారు.

2 / 5
కానీ సాయి పల్లవి మాత్రం డిఫెరెంట్. ఇన్నేళ్లుగా స్టార్ హీరోలకు దూరంగానే ఉన్నారీమె. ఇప్పటికీ పల్లవి చూపులు మీడియం రేంజ్ హీరోలపైనే ఉండటానికి కారణమేంటి..? ఒక్క సినిమా చాలు.. ఆడియన్స్ గుండెల్లో అలా ఉండిపోడానికి..!

3 / 5
సాయి పల్లవికి ఫిదా అలాంటి సినిమానే. చేసింది తక్కువ సినిమాలే అయినా.. లేడీ పవర్ స్టార్ అనే బిరుదు సొంతం చేసుకున్నారు ఈ బ్యూటీ. అనుకుంటే ఏ స్టార్ హీరోతో అయినా నటించొచ్చు గానీ ఎందుకో మరి సాయి పల్లవి మాత్రం ఎప్పుడూ మీడియం రేంజ్ హీరోలతోనే నటిస్తుంటారు. ఇప్పుడూ ఇదే చేస్తున్నారు.

4 / 5
దీన్ని బట్టి ఈ ఇయర్‌ ఎండింగ్‌ నుంచీ ప్రతి అకేషన్‌కీ ఏదో ఒక రకంగా పలకరిస్తూనే ఉంటారన్నమాట ఈ బ్యూటీ.

5 / 5
అలాగే తమిళంలో శివకార్తికేయన్‌తో అమరన్.. హిందీలో అమీర్ తనయుడితో ఓ సినిమా.. రణ్‌బీర్‌తో రామాయణం సినిమాలు చేస్తున్నారు. తెలుగులో సాయి పల్లవి మరో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.