7 / 7
హీరోయిన్ గా రిటైర్ అయినప్పటికీ సదా అందం ఇసుమంత తగ్గలేదు. నాలుగు పదుల వయసులో కూడా వన్నె తరగని మేని ఛాయతో మైమరిపిస్తోంది. బుల్లితెర షో కోసం సదా ట్రెండీగా తయారైంది. సదా అందం మైకం తెప్పిస్తుంటే, అమ్మడు అన్నం తింటుందా? అన్నం తింటుందా ? అనే సందేహాలు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.