ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. మీడియం రేంజ్ హీరోలందరి సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత వరుస అవకాశాలు అందుకుంది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి పేక్షకులను మెప్పించింది. ఇటీవలే హిందీలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ.