Yukthi Tareja: తెలుగు తెరపై మరో కొత్తందం..అందాల తార యుక్తి తరేజా లేటేస్ట్ ఫోటోస్..

Updated on: Jun 28, 2023 | 9:25 PM

తెలుగు తెరకు మరో కొత్తందం పరిచయం కాబోతుంది. అందం, అభినయంతో కట్టిపడేసేందుకు సిద్ధమయ్యింది మరో యంగ్ హీరోయిన్. తనే యుక్తి తరేజా. మోడలింగ్ వైపు నుంచి సినిమాల దిశగా అడుగులు వేసింది. ఇప్పుడు ఈ సుందరి రంగబలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

1 / 6
తెలుగు తెరకు మరో కొత్తందం పరిచయం కాబోతుంది. అందం, అభినయంతో కట్టిపడేసేందుకు సిద్ధమయ్యింది మరో యంగ్ హీరోయిన్. తనే యుక్తి తరేజా.

2 / 6
మోడలింగ్ వైపు నుంచి సినిమాల దిశగా అడుగులు వేసింది. ఇప్పుడు ఈ సుందరి రంగబలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

3 / 6
ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న ఈ చిన్నది లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేసింది.

4 / 6
యుక్తి హరియాణా అమ్మాయి. 2019లో ఎంటీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ పోటీల్లో పాల్గొని అందరి చూపు ఆకర్షించింది.

5 / 6
ఇందులో హీరో నాగశౌర్య జోడిగా కనిపించనుంది. వవన్ బసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 7న విడుదల కానుంది.

6 / 6
తాజాగా యుక్తి నెట్టింట షేర్ చేసిన గ్లామర్ ఫోటోస్ వైరలవుతున్నాయి.