Ram Pothineni: ఎట్టకేలకు ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ‘స్కంద’.. రామ్ న్యూలుక్ అదిరింది..

|

Sep 23, 2023 | 3:57 PM

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్టిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తోన్న సినిమా స్కంద. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని టీజర్, ట్రైలర్, పాటలు మరిన్ని అంచనాలను పెంచేశాయి. నందమూరి బాలకృష్ణ అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక అంతకు మించిన ప్రమోషన్స్ మాత్రం ఇప్పటివరకు జరగలేదు. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు మేకర్స్.

1 / 5
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్టిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తోన్న సినిమా స్కంద. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని టీజర్,  ట్రైలర్, పాటలు మరిన్ని అంచనాలను పెంచేశాయి.

2 / 5
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఏకకాలంలో అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్.  అయితే ప్రమోషన్స్ మాత్రం కాస్త ఆలస్యంగానే స్టార్ట్ అయ్యాయి. ఎట్టకేలకు ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

3 / 5

4 / 5
తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు హీరో రామ్ పోతినేని, హీరోయిన్ శ్రీలీల. ఇటీవల యాంకర్ సుమతో కలిసి ఓ ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇక మీడియాతో చిత్రయూనిట్ ఇంట్రక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

5 / 5