1 / 7
కష్టపడి పనిచేసిన ప్రాజెక్టులు సూపర్ డూపర్ సక్సెస్ అయితే ఆ శాటిస్ఫేక్షన్ ఓ రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉత్సాహంగా చేయాలనిపిస్తుంది. చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర కుదేలవుతుంటే, శక్తిని కూడగట్టుకుని సెట్లో అడుగుపెట్టడం మామూలు విషయం కాదు.