Rakul Preet Singh: ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్.. సింపుల్ మేకప్ తో సూపర్బ్ లుక్.. ఫొటోస్

|

Apr 26, 2024 | 10:44 PM

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని రోజుల క్రితం తన ప్రియుడు జాకీ భగ్నానిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్లి ఫొటోలు వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి. పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించని ఈ పంజాబీ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.

1 / 5

2 / 5
అయితే చిరుతో తొలిసారిగా రకుల్ స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి తెలుగులో వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.

3 / 5
రకుల్ ట్రెడిషన్ చీరలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఇందులో సింపుల్ మేకప్ తో  ఎంతో అందంగా ఉందామె. ప్రస్తుతం రకుల్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

4 / 5
అభిమానులు, నెటిజన్లు రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలకు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇండియన్ 2 తో పాటు మరికొన్ని సినిమాల్లోనూ నటిస్తోంది రకుల్.

5 / 5
మూడేళ్లుగా ప్రేమలో ఉన్న రకుల్, జాకీ ఈ ఏడాది ఫిబ్రవరిలో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వీరి వివాహనికి బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కాగా.. టాలీవుడ్ నుంచి మంచు లక్ష్మి, ప్రగ్యా జైస్వాల్ హాజరయ్యారు.