Rakul Preet Singh: పెళ్లినా తగ్గేదే లే అంటున్న రకుల్.. గ్లామర్ షోతో అదరగొట్టిందిగా..

Updated on: May 24, 2024 | 9:06 PM

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ కు దాదాపు దూరం అయ్యింది. ఈ చిన్నది తెలుగులో చివరిగా కొండపోలం అనే సినిమాలో కనిపించింది. ఆతర్వాత బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. అక్కడే సినిమాలు చేస్తుంది. 

1 / 5

2 / 5
బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇటీవలే ఈ చిన్నది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. నిర్మాత, నటుడు జాకీ భాగ్నానిని పెళ్లి చేసుకుంది ఈ చిన్నది. 

3 / 5
సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియా ద్వారా అభిమానుకు దగ్గరగా ఉంది ఈ చిన్నది. ఈ మధ్యకాలంలో తన అందాలతో కుర్రకారు మతిపోగొడుతోంది. హాట్ హాట్ ఫొటోలతో హీటు పుట్టిస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. 

4 / 5
కిల్లింగ్ లుక్స్‌తో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. ప్రేమించిన వాడ్ని పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేస్తూనే కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతోంది. మునుపెన్నడూ లేని విధంగా అందాలు ఆరబోస్తూ కనువిందు చేస్తుంది ఈ బ్యూటీ. 

5 / 5
తాజాగా రకుల్ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. బోల్డ్‌ లుక్స్‌తో పోజులిచ్చిన ఫోటోలను తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. కుర్రకారు ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 