2 / 5
బాహుబలి, ట్రిపులార్ సినిమాల విషయంలో ముందు నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశారు రాజమౌళి. సినిమా ఎనౌన్స్‌మెంట్ ను కూడా గ్రాండ్‌గా నిర్వహించారు. కానీ ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 29 విషయంలో మాత్రం కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు రాజమౌళి. సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సీక్రెట్‌గా మెయిన్‌టైన్ చేస్తున్నారు.