Pujita Ponnada: ఓర చూపు.. దోర వలపు..! కుర్రాళ్ళ గుండెలు కొల్లగొడుతున్న పూజిత

|

May 08, 2024 | 2:01 PM

పూజిత పొన్నాడ.. ఈ తెలుగమ్మాయి తన అందంతో ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. హీరోయిన్ గా దర్శకుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆతర్వాత రంగస్థలం సినిమాలో నటించింది. 

1 / 5

2 / 5
రంగస్థలం సినిమాలో కీలకపాత్రలో ఈ చిన్నది కనిపించింది. ఈ సినిమా పూజితా కు మంచి గుర్తింపు తెచ్చింది. కనిఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. రంగస్థలం సినిమా తర్వాత చిన్న చిన్న సినిమాల్లో చేసింది. 

3 / 5
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన కూడా ఈ చిన్నదానికి అంతగా గుర్తింపు రాలేదు. తమిళ్ ఇండస్ట్రీలో కూడా నటించింది. ఇక ఇప్పుడు స్పెషల్ సాంగ్ చేయడానికి పూజిత పొన్నాడ రెడీ అయ్యిందని తెలుస్తోంది. 

4 / 5
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమాలో పూజిత పొన్నాడ స్పెషల్ సాంగ్ లో నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. 

5 / 5
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫోటోలు ప్రతిరోజు చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా గులాబీ చీరలో మెరిసింది ఈ వయ్యారి. ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంత అందమైన భామకు ఆఫర్స్ ఎందుకురావడం లేదు అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. 