1 / 8
మలయాళంలో వచ్చిన ఒరు ఆధార్ లవ్ అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ చిత్రంలో తన ఎక్స్‌ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో నితిన్ చెక్, తేజ సజ్జ ఇష్క్ చిత్రాల్లో నటించింది ఈ భామ. ఈ రెండు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.