Pragya Jaiswal: ఎల్లో డ్రస్‌లో మరింత బ్యూటీ ఫుల్‌గా.. ప్రగ్య జైస్వాల్ అందాలు అదుర్స్

|

Sep 08, 2023 | 1:55 PM

కంచె సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది వయ్యారి భామ ప్రగ్య జైస్వాల్. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. క్యూట్ యాక్టింగ్ తో వావ్ అనిపించింది ప్రగ్య జైస్వాల్. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.  ఈ సినిమా మంచి విజయాన్నిన్ అందుకుంది. కంచె సినిమా హిట్ అయినా ప్రగ్యాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో ఈ అమ్మడు గ్లామర్ షో బాటపట్టింది. కంచె సినిమా తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

1 / 5
కంచె సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది వయ్యారి భామ ప్రగ్య జైస్వాల్. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. క్యూట్ యాక్టింగ్ తో వావ్ అనిపించింది ప్రగ్య జైస్వాల్. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.  ఈ సినిమా మంచి విజయాన్నిన్ అందుకుంది. 

2 / 5
కంచె సినిమా హిట్ అయినా ప్రగ్యాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో ఈ అమ్మడు గ్లామర్ షో బాటపట్టింది. కంచె సినిమా తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ అవి పెద్దగా హిట్ అందుకోలేకపోయాయి. 

3 / 5
ఆతర్వాత కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గాను నటించింది. బోయపాటి దర్శకత్వంలో జయజనకి నాయక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో తన గ్లామర్ తో కవ్వించింది ప్రగ్యాజైస్వాల్. ఆతర్వాత కూడా బోయపాటి డైరెక్షన్ లో సినిమా చేసింది. 

4 / 5
బోయపాటి, నటసింహ బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది ప్రగ్య జైస్వాల్ ఈ సినిమా హిట్ అయినా కూడా ప్రగ్యాకు అంతగా క్రెడిట్ రాలేదు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో తన అందాలతో ఆకట్టుకుంటుంది. 

5 / 5
సోషల్ మీడియాలో ప్రగ్య జైస్వాల్ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ..  అభిమానులను ఆకట్టుకుంటుంది ప్రగ్య. తాజాగా మరోసారి తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది ప్రగ్య ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 