3 / 5
ఈ ఏడాది రాజా సాబ్ వచ్చేస్తే, వచ్చే ఏడాది సమ్మర్‌కి సలార్ సీక్వెల్ చూడొచ్చనుకున్నారు రెబల్ సైన్యం. కానీ, ఈ ఏడాది వెయ్యి కోట్ల సినిమా అందింది కదా... వచ్చే సమ్మర్‌కి రాజాసాబ్‌తో సర్దుకుంటాం... నెక్స్ట్ డిసెంబర్‌కైనా సలార్2ని రిలీజ్ చేయమంటూ రిక్వెస్టులు పెట్టుకుంటున్నారు.