The Raja Saab: ది రాజా సాబ్‌.. ఈ సమ్మర్‌కి పక్కా అనుకున్నారు కానీ..

Edited By:

Updated on: Mar 28, 2025 | 7:31 PM

ది రాజా సాబ్‌.. ఈ సమ్మర్‌కి పక్కా అనుకున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం వెయిట్‌ చేయండి.. ఓపిక పట్టండి.. కంగారు పడకండి అనే మాటలు వినిపిస్తున్నాయి డార్లింగ్‌ ఫ్యాన్స్ కి. మేకర్స్ జస్ట్ ఆ మాటలతోనే ఊరుకుంటున్నారా? లేకుంటే ఇంకేదైనా హింట్‌ ఇస్తున్నారా? హాట్‌ సమ్మర్‌లో థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తారనుకున్న రాజాసాబ్‌..

1 / 5
హాట్‌ సమ్మర్‌లో థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తారనుకున్న రాజాసాబ్‌.. కూల్‌గా సారీ చెప్పేస్తున్నారు. పోస్ట్ పోన్‌ అవుతున్న వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నా... అంతకు మించి ఊరించే మాటలున్నాయి ఇండస్ట్రీలో.

2 / 5
లేటెస్ట్ గా మైక్‌ అందుకున్నారు కెప్టెన్‌ మారుతి. విన్నారుగా అదీ సంగతి. ది రాజా సాబ్‌ ఎలా ఉంటుందో ఎవరూ బెంగ పెట్టుకోనక్కర్లేదన్నది మారుతి మాటల్లో వినిపించిన విషయం.

3 / 5
అంతే కాదు... తనతో ఎలాంటి సినిమా చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో, అలాంటి సినిమానే డార్లింగ్‌ తీయిస్తున్నారని చెప్పారు. కంగారు పడకుండా ధైర్యంగా ఉంటే, ది బెస్ట్ ఔట్‌పుట్‌ వస్తుందన్నారు మారుతి.

4 / 5
ఆ మధ్య రాజా సాబ్‌ గురించి మాళవిక మోహనన్‌, తమన్‌ కూడా మాట్లాడారు. ప్రభాస్‌ సో స్వీట్‌ అంటూ మాళవిక కాంప్లిమెంట్స్ ఇస్తే, అప్పుడెప్పుడో ఇచ్చిన మ్యూజిక్‌ పాతదైపోయింది.

5 / 5
అందుకే ఫ్రెష్‌గా మళ్లీ ట్యూన్స్ కడుతున్నానన్నారు తమన్‌. వేసవిలో థియేటర్లలోకి రావాల్సిన సినిమా గురించి ఇలా టెక్నీషియన్స్ మాటల్లో వింటూ సర్దుకుంటున్నారు రెబల్‌ ఫ్యాన్స్.