Pooja Hegde: చీరకట్టులో బుట్టబొమ్మ.. అవకాశాలు లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం..

|

Sep 20, 2023 | 2:07 PM

పూజా హెగ్డే కు ప్రస్తుతం బ్యాడ్ లక్ వెంటాడుతుంది. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తాకొడుతున్నాయి. స్టార్ హీరోయిన్ గా రాణించిన పూజా ఇప్పుడు సాలిడ్ ఆఫర్స్ లేక సతమతం అవుతోంది. టాలీవుడ్, కోలీవుడ్ తోపాటు బాలీవుడ్ లోను సినిమాలు చేసింది పూజా హెగ్డే. బాలీవుడ్ లో హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. కానీ ఆ సినిమాలు ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేక పోయాయి. 

1 / 5
పూజా హెగ్డే కు ప్రస్తుతం బ్యాడ్ లక్ వెంటాడుతుంది. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తాకొడుతున్నాయి. స్టార్ హీరోయిన్ గా రాణించిన పూజా ఇప్పుడు సాలిడ్ ఆఫర్స్ లేక సతమతం అవుతోంది. 

2 / 5
టాలీవుడ్, కోలీవుడ్ తోపాటు బాలీవుడ్ లోను సినిమాలు చేసింది పూజా హెగ్డే. బాలీవుడ్ లో హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. కానీ ఆ సినిమాలు ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేక పోయాయి. 

3 / 5
ఇక టాలీవుడ్ లో ఒక లైలా కోసం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన పూజాహెగ్డే ఆతర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. 

4 / 5
కానీ ఈ మధ్య కాలంలో ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పూజాహెగ్డే నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. దాంతో ఈ అమ్మడి కెరీర్ డైలామాలో పడింది. 

5 / 5
మహేష్ బాబు గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చినా కూడా ఆ ఆఫర్స్ ను వదులుకుంది ఈ బ్యూటీ . సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. 