అషురెడ్డి.. పలు ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ తెచ్చుకుంది ఈ అందాల భామ. అలాగే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేయడంతో ఈ బ్యూటీ హాట్ టాపిక్ గా మారిపోయింది. దాంతో ఒక్కసారిగా ఈ భామ క్రేజ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. దాంతో బిగ్ బాస్ లో అవకాశం అందుకుంది. బిగ్ బాస్ గేమ్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.