Hari Hara Veera Mallu: గెట్ రెడీ ఫ్యాన్స్.. పవర్ స్టార్ హరిహర వీరమల్లు టీజర్ లోడింగ్.!

|

May 01, 2024 | 9:39 PM

ఇక్కడ లేకున్నా ఉన్న ఫీలింగ్‌ కలిగిస్తున్నారు పవర్‌స్టార్‌. ఓ వైపు ఏపీ ఎన్నికల బరిలో బిజీ బిజీగా తిరుగుతున్నా, పవన్‌ సినిమాల అప్‌డేట్లు మాత్రం ఇండస్ట్రీలో ఆయన కనిపించని లోటును తీరుస్తున్నాయి. ఇప్పుడు నా వంతు అంటూ బరిలోకి దిగుతోంది హరిహరవీరమల్లు. ఈ సినిమా ఈ సీజన్‌నే ఎందుకు టార్గెట్‌ చేసినట్టు.? ధర్మం కోసం యుద్ధం అంటూ టీజర్‌ని విడుదల చేస్తున్నారు హరిహరవీరమల్లు మేకర్స్.

1 / 7
ఇక్కడ లేకున్నా ఉన్న ఫీలింగ్‌ కలిగిస్తున్నారు పవర్‌స్టార్‌. ఓ వైపు ఏపీ ఎన్నికల బరిలో బిజీ బిజీగా తిరుగుతున్నా, పవన్‌ సినిమాల అప్‌డేట్లు మాత్రం ఇండస్ట్రీలో ఆయన కనిపించని లోటును తీరుస్తున్నాయి. ఇప్పుడు నా వంతు అంటూ బరిలోకి దిగుతోంది హరిహరవీరమల్లు. ఈ సినిమా ఈ సీజన్‌నే ఎందుకు టార్గెట్‌ చేసినట్టు?

2 / 7
కానీ పవన్‌ లేటెస్ట్ ఎనౌన్స్‌మెంట్‌తో ఆ సినిమా రిలీజ్‌ విషయంలో క్లారిటీ వచ్చేసింది. అసలు సెప్టెంబర్‌లోపు పవన్ సెట్‌కి రానని చెప్పటంతో ఓజీ ఇప్పట్లో లేనట్టే అని డిసైడ్ అయ్యారు ఫ్యాన్స్‌.

3 / 7
అప్పుడే కోవిడ్‌ రావడం, ఆ తర్వాత కొన్నాళ్లకు.. వేసిన సినిమా సెట్లు పాడు కావడం అంటూ రకరకాల కారణాలతో డిలే అయింది.  హరిహరవీరమల్లు షూటింగ్‌ ఎంత పూర్తయిందన్న దాని మీదా క్లారిటీ లేదు.

4 / 7
అయితే ఉన్నపళాన ఇప్పుడు టీజర్‌ని విడుదల చేయడంలో ఆంతర్యం మీద మాత్రం రకరకాల రీజన్స్ వినిపిస్తున్నాయి. పవన్‌ ఎలాగూ జనాల మధ్యే ఉన్నారు కాబట్టి, ఆ కరిష్మాతో హరిహరవీరమల్లుకి హైప్‌ తీసుకురావాలనుకుంటున్నారన్నది ఓ పాయింట్‌.

5 / 7
పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ పంచులతో టీజర్‌ని సిద్ధం చేశారని, ఆ డైలాగులు పవన్‌కి పొలిటికల్‌ గ్రౌండ్‌లో పనికొస్తాయన్నది ఇంకో మాట.  ఉస్తాద్‌ భగత్‌సింగ్‌లో ఈ మధ్య గ్లాసు గురించి పంచ్‌లు రాశారు హరీష్‌శంకర్‌. ఈ పంచ్‌ల గురించి పవన్‌కల్యాణ్‌ రాజకీయ వేదికల మీద కూడా ప్రస్తావించారు.

6 / 7
హరీష్‌ శంకర్‌ ఈ డైలాగులను ఎంతో ఇష్టపడి రాశారని చెప్పారు  పవన్‌ కల్యాణ్‌.  ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ తరహా డైలాగులే ఇప్పుడు హరిహరవీరమల్లులోనూ ఉంటాయా? అనే మాట పదే పదే వినిపిస్తోంది.

7 / 7
దాంతో పాటు ఎన్నికలు పూర్తయ్యాక పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యే ఫస్ట్ లొకేషన్‌ ఏదనే విషయం మీద కూడా ఆరా తీస్తున్నారు జనాలు. అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరితే హరిహరవీరమల్లు ఈ ఏడాదే విడుదలవుతుందా? లేకుంటే 2025 సంక్రాంతి బరిలో నిలుస్తుందా? అనే అనుమానాలు కూడా స్టార్ట్ అయ్యాయి.