Bro: పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్‌ల బ్రో సరికొత్త రికార్డులు

| Edited By: Phani CH

Sep 02, 2023 | 1:11 PM

ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. కానీ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా విషయంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఇంట గెలవకున్నా.... పరాయి దేశాల్లో మాత్రం బ్రో రికార్డులు క్రియేట్ చేస్తోంది. నెట్ ప్లిక్స్ ఓటీటీలో విడుదలైన బ్రో... నాన్ ఇంగ్లిష్ సినిమాల లిస్టులో టాప్ 10లో నిలిచింది. పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన మూవీ బ్రో. పవన్ కల్యాణ్ కాలం అనే దేవుడిగా కనిపించి ఫ్యాన్స్ ను ఖుషి చేశాడు.

1 / 5
 ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. కానీ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా విషయంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఇంట గెలవకున్నా.... పరాయి దేశాల్లో మాత్రం బ్రో రికార్డులు క్రియేట్ చేస్తోంది. నెట్ ప్లిక్స్ ఓటీటీలో విడుదలైన బ్రో... నాన్ ఇంగ్లిష్ సినిమాల లిస్టులో టాప్ 10లో నిలిచింది.

2 / 5
 పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన మూవీ బ్రో. పవన్ కల్యాణ్ కాలం అనే దేవుడిగా కనిపించి ఫ్యాన్స్ ను ఖుషి చేశాడు. జులై 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకుంది. కానీ థియేటర్లలో ఆశించిన వసూళ్లు సాధించలేకపోయింది. అయినా నిర్మాతలు ఎక్కడా నిరుత్సాహ పడలేదు.

3 / 5
 తాజాగా ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది. ఆగస్టు 21 నంచి 27 వరకు నెట్ ప్లిక్స్ రిలీజ్ చేసిన సమాచారం ప్రకారం బ్రో మూవీ ఇండియాలో నెంబర్ 1 లో ఉండగా నాన్ ఇంగ్లిష్ సినిమా లిస్టులో టాప్ 7 లో నిలిచింది. అలాగే పాకిస్థాన్, బంగ్లాదేశ్  లో టాప్ 8లో ఉంది. పవన్ కల్యాణ్ సినిమా పాకిస్థాన్ లోనూ ట్రెండింగ్ లో ఉండటంతో ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు.

4 / 5
 తమిళంలో విడుదలైన వినోదాయసిత్తం మూవీకి రిమేక్ గా సముద్రఖని బ్రో చిత్రానికి దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, సంభాషణలు రాయడం విశేషం. సినిమా విడుదలయ్యాక శ్యాంబాబు పాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్నే రేపింది. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ నాయకులు, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏకంగా మేం కూడా సినిమాలు తీస్తామనే సవాళ్ల దాకా వెళ్లింది.

5 / 5
 పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ మాత్రం కిక్కు ఉంటది. అలాగే నిర్మాతలకు కూడా ఏదో ఒక రూపంలో లక్ కలిసొస్తది. నెట్ ప్లిక్స్ వల్ల పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో అక్కడి అభిమానులను ఆకట్టుకొని టాప్ లోకి వెళ్లింది బ్రో. ఇక రాబోయే ఓజీ థియేటర్ల ప్రభంజనంతోపాటు ప్రపంచదేశాల్లోనూ ఇలాగే రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.