AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మత్తెక్కించే కళ్లతో మాయ చేయకే పిల్లా .. సన్నని చీరలో నాగినీ బ్యూటీ క్యూట్ ఫొటోస్!

అందాల చిన్నది బ్యూటీ మౌనీ రాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై తన నటన అందంతో మంచి గుర్తింపు తెచ్చుకొని, సిల్వర్ స్క్రీన్‌ పైకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఇక సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, ఈ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరినీ కట్టిపడేస్తుంది. తాజాగా ఈ బ్యూటిపుల్ లేడీ లేత గులాబీ రంగు చీరలో తన అందచందాలతో కట్టిపడేస్తుంది. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి మరి!

Samatha J
|

Updated on: Aug 06, 2025 | 8:20 PM

Share
అందాల ముద్దుగుమ్మ నటి మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు.  అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.  హిందీ బుల్లితెరపైకి నాగిన్ సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందులో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో కూడా నాగిని సీరియల్‌తో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సీరియల్‌లో ఈ అమ్మడు నటకే కాదు, అందానికి కూడా ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. దీంతో ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

1 / 5
యూత్ ఎవరి నోట విన్నా ఈ బ్యూటీ పేరే వినిపించింది. అలా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు, తర్వాత సిల్వర్ స్క్రీన్ ‌పైకి ఎంట్రీ ఇచ్చింది. చాలా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ఆలియా, రణ్ బీర్ కపూర్ హీరో, హీరోయిన్లుగా చేసిన, బ్రహ్మాస్త్రం సినిమాలో కీలక పాత్రలో కనిపించి తన నటతో అందరి చేత ప్రశంసలు అందుకుంది.

2 / 5
ఇక ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ చాలా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ , తన సత్తా చాటుతుంది. సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడమే కాకుండా , స్పెషల్ సాంగ్స్‌ల్లో కూడా చిందులేస్తూ వావ్ అనిపిస్తుంది. మౌనీ రాయ్ ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే నటించింది. అయితే ఈ బ్యూటీ త్వరలో మెగాస్టార్ చిరంజీవి సినిమాతో తెలుగు అభిమానుల ముందుకు రానున్నది.

3 / 5
ఈ అమ్మడు చిరు విశ్వంభర మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది. ఎప్పుడూ తన హాట్ అండ్ క్యూట్ ఫొటోస్‌తో కుర్రకారును ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది పింక్ చీరలో తన అందాలతో మాయ చేస్తుంది.

4 / 5
తాజాగా సన్నటి లేత గులాబీ రంగు చీరలో, అదరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఇందులో ఈ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే అంతలా, తన గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓలుక్ వేయండి.

5 / 5
Follow Us
మరికొన్ని రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు.. దరఖాస్తు చేసుకోవడం ఎలా?

నిర్భయ నిధి కింద 'ములుగు' జిల్లా ఎంపిక..!

ఉగాది స్పెషల్.. తప్పక చేసుకోవాల్సిన నాలుగు రకాల వంటకాలు ఇవే!

హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్‌ !!

హాయిగా..జాలీగా..వేసవిలో తప్పక సందర్శించాల్సిన అందమైన ప్రదేశాలుఇవే

సింపుల్.. ఈ లక్షణాలు కనిపిస్తే మీలో కాల్షియం లోపం ఉన్నట్లే..

ఉత్తర కొరియా చేసిన పనికి ఉలిక్కిపడ్డ దక్షణ కొరియా, జపాన్!

ఎంత కష్టం చిన్నా.. నువ్వు జీవితంలో గొప్పగా ఎదగాలి...

జింబాబ్వే స్టార్ పేసర్ దెబ్బకు పాక్ క్రికెట్ బోర్డ్ మైండ్ బ్లాక్

వాట్సాప్‌లోనే ప్రభుత్వ ఆస్పత్రి ఓపీ స్లిప్... క్యూలైన్లకు చెక్