1 / 8
‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తార నభా నటేష్. తొలి చిత్రంతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ అమ్మడికి అవకాశాలు తక్కువ ఉన్న అందం మాత్రం ఎక్కువే. ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ కు ఫిదా అవ్వని వాళ్ళు ఉండరు.