Mrunal Thakur: పెద్ద గౌనులో మృణాల్ ఠాకూర్ అందాల విందు.. కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే

|

Aug 29, 2023 | 9:25 AM

బాలీవుడ్ బ్యూటీలు తెలుగులో సినిమాలు చేయడం చాలా కామన్. ఇలా చాలా మంది హీరోయిన్ తెలుగులో నటించి ఇక్కడ మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో అందాల భామ మృణాల్ ఠాకూర్ ఒకరు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మృణాల్ ఠాకూర్. అంతకు ముందు బాలీవుడ్ లో పలు సీరియల్స్ లో నటించింది. అలాగే అక్కడ జెర్సీ సినిమాతో హీరోయిన్ అయ్యింది. 

1 / 5
బాలీవుడ్ బ్యూటీలు తెలుగులో సినిమాలు చేయడం చాలా కామన్. ఇలా చాలా మంది హీరోయిన్ తెలుగులో నటించి ఇక్కడ మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో అందాల భామ మృణాల్ ఠాకూర్ ఒకరు. 

2 / 5
 హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మృణాల్ ఠాకూర్. అంతకు ముందు బాలీవుడ్ లో పలు సీరియల్స్ లో నటించింది. అలాగే అక్కడ జెర్సీ సినిమాతో హీరోయిన్ అయ్యింది. 

3 / 5
 ఇక సీతారామం సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో సీతామాలక్ష్మి పాత్రలో చక్కగా నటించి మెప్పించింది మృణాల్. 

4 / 5
దాంతో ఈ అమ్మడుకి తెలుగులో అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని సరసన నటిస్తుంది. నాని హీరోగా వస్తున్న హాయ్ నాన్న సినిమాలో మృణాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

5 / 5
అలాగే విజయ్ దేవరకొండకు జోడీగా ఓ సినిమాలో నటిస్తుంది.ఇక మృణాల్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ ల అందాలతో అదరగొడుతోంది. డిఫరెంట్ డిఫరెంట్ డ్రస్ లతో ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. 