Mrunal Thakur: తెలుగులో సీతకు క్యూ కడుతున్న ఆఫర్స్.. టాలీవుడ్‏లో మృణాల్ బిజీ..

|

Sep 22, 2023 | 9:42 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న బిజీ హీరోయిన్లలో మృణాల్ ఠాకుర్ ఒకరు. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో బిజీగా కథానాయికగా కొనసాగుతుంది. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. సీతారామం సినిమాతో తెలుగు తెరకు సీతామహలక్ష్మిగా పరిచయమైంది మృణాల్. ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన తన నటనతో మంత్రముగ్దులను చేసింది. దీంతో అడియన్స్ హృదయాల్లో సీతగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.

1 / 6
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న బిజీ హీరోయిన్లలో మృణాల్ ఠాకుర్ ఒకరు. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో బిజీగా కథానాయికగా కొనసాగుతుంది. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

2 / 6
సీతారామం సినిమాతో తెలుగు తెరకు సీతామహలక్ష్మిగా పరిచయమైంది మృణాల్. ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన తన  నటనతో మంత్రముగ్దులను చేసింది. దీంతో అడియన్స్ హృదయాల్లో సీతగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.

3 / 6
మొదటి చిత్రంతోనే నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు అన్ని భాషలలోనూ ఫుల్ క్రేజ్ వచ్చేసింది. అలాగే బాలీవుడ్ సినీ తారలు సీతారామం సినిమాలో మృణాల్ నటనపై ప్రశంసలు కురిపించారు.

4 / 6
ప్రస్తుతం తెలుగులో న్యాచురల్ స్టార్ నాని జోడిగా.. హాయ్ నాన్న చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో మృణాల్ మరింత అందంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

5 / 6
అలాగే విజయ్ దేవరకొండకి జోడిగా పరశురామ్ దర్శకత్వంలో వహిస్తోన్న సినిమాలోనూ మృణాల్ నటించనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

6 / 6
అంతేకాకుండా.. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబోలో రాబోతున్న సోషియో ఫాంటసీ సినిమాలోనూ మృణాల్ నటించనున్నట్లు సమాచారం. అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలోనూ మృణాల్ పేరును పరిశీలిస్తున్నారు.