Entertainment: మై డియర్‌ దొంగ పై అద్భుతమైన స్పందన.| మహేష్ మూవీకి ముహూర్తం.

Updated on: May 05, 2024 | 6:33 PM

అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న సినిమా కుబేర. ధనుష్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి అక్కినేని నాగార్జున లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. వానలో గొడుగు పట్టుకుని నాగ్‌ నడుచుకుంటూ వెళ్తున్న గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. సూపర్‌స్టార్‌ మహేష్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం ఆగస్టులోగానీ, సెప్టెంబర్‌లోగానీ ఉంటుందని అన్నారు మేకర్స్.

1 / 6
అభినవ్‌ గోమటం టైటిల్‌ పాత్రలో నటించిన సినిమా మై డియర్‌ దొంగ. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా సక్సెస్‌మీట్‌లో పాల్టొన్నారు చిత్ర బృందం. ప్రేక్షకులు తమ సినిమాను ఆదరిస్తున్న తీరు చూస్తే సంతోషంగా ఉందని అన్నారు అభినవ్‌ గోమటం.

2 / 6
అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న సినిమా కుబేర. ధనుష్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి అక్కినేని నాగార్జున లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. వానలో గొడుగు పట్టుకుని నాగ్‌ నడుచుకుంటూ వెళ్తున్న గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు.

3 / 6
రేపు సినిమా మొదలయ్యాక అఫీషియల్ లుక్ ఎలా ఉంటుందో అని ఇప్పట్నుంచే కలలు కంటున్నారు మహేష్ అభిమానులు. మ్యాటర్ ఏదైనా.. జస్ట్ తన లుక్స్‌తోనే సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్నారు మహేష్ బాబు.

4 / 6
గత రెండు నెలలుగా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మేకోవర్‌లో బిజీగా ఉన్నారు మహేష్‌.

5 / 6
అజిత్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న సినిమా గుడ్ బ్యాడ్‌ అగ్లీ. ఈ నెల్లోనే ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభిస్తారు. అయితే అజిత్‌ లేని సన్నివేశాలను ముందు తెరకెక్కిస్తారు. జూన్‌ నుంచి అజిత్‌ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుంది గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ.

6 / 6
రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కూలీ. ఈ సినిమాలో తన పాటను వాడుకున్నారంటూ ఇసైజ్ఞాని ఇళయరాజా లీగల్‌ నోటీసులు పంపారు. తన అనుమతి లేకుండా, ఇవ్వాల్సిన రాయల్టీ ఇవ్వకుండా ఇలా చేయడం భావ్యం కాదన్నారు. గతంలో లోకేష్‌ కనగరాజ్‌ ఇతర సినిమాల్లోనూ తన పాటలను వాడుకున్నారని ప్రస్తావించారు.