Aishwarya Sheoran : మోడలింగ్ మానేసి ఐఏఎస్ అయిన మిస్ ఇండియా ఫైనలిస్ట్..! తొలి ప్రయత్నంలోనే విజయం..

|

Jul 14, 2021 | 1:38 PM

Aishwarya Sheoran : రాజస్థాన్‌లోని చురు నివాసి అయిన ఐశ్వర్య షియోరన్ యుపిఎస్‌సి పరీక్ష కోసం మోడలింగ్ వృత్తిని వదులుకుని, మొదటి ప్రయత్నంలో ఐఎఎస్ సాధించింది.

1 / 5
ఐశ్వర్య షియోరన్ ఏ కోచింగ్ తీసుకోకుండా యుపిఎస్సి పరీక్షను క్లియర్ చేసింది. ఐఎఎస్ అధికారి అయింది. ఆమె 10 నెలలు ఇంట్లో ప్రిపేర్ అయి మొదటి ప్రయత్నంలో 93 వ ర్యాంకును సాధించింది.

2 / 5
యుపిఎస్సి పరీక్షకు సిద్ధం కావడానికి ముందే ఐశ్వర్య షియోరన్ మోడల్. అయితే ఐఏఎస్ తన లక్ష్యమని 2018 లో ప్రిపరేషన్ ప్రారంభించి మొదటి ప్రయత్నంలో విజయం సాధించింది.

3 / 5
ఐశ్వర్య షియోరన్ 2016 లో మిస్ ఇండియా ఫైనలిస్ట్. 2015 లో ఆమె మిస్ ఢిల్లీ కిరీటం గెలుచుకుంది. 2014 లో మిస్ క్లీన్ అండ్ కేర్ ఫ్రెష్ ఫేస్ గా ఎంపికైంది.

4 / 5
ఐశ్వర్య షియోరన్ కుటుంబం ఢిల్లీలో నివసిస్తుంది. ఆమె చాణక్యపురిలోని సంస్కృత పాఠశాల నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఐశ్వర్య 12 వ తరగతిలో 97.5% మార్కులు సాధించింది.

5 / 5
2018 లో ఐశ్వర్య షియోరన్ ఐఐఎం ఇండోర్‌‌కి కూడా ఎంపికైంది కానీ ఐఎఎస్ కోసం అది వదులుకుంది.