యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ రితికా నాయక్.. ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించింది.

ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 27 సంవత్సరాలు. 1997 అక్టోబర్ 27న ఢిల్లీలో జన్మించిన ఈ బ్యూటీ అక్కడే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంది. విమెన్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసుకుంది.

నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. 2019 నుంచి సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2022లో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇందులో తన నటనతో ఆకట్టుకుంది.

దీంతో ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నటిస్తున్నాయి. అలాగే ఆనంద్ దేవరకొండతో ఒక సినిమా.. వరుణ్ తేజ్ జోడిగా నటిస్తుంది. ఇవే కాకుండా తెలుగులో ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టినట్లు సమాచారం.