Malavika Mohanan: కంటి చూపుతోనే కవ్విస్తున్న మాళవిక.. అమ్మడి లేటెస్ట్ ఫోటోస్ అదుర్స్

| Edited By: Ravi Kiran

Aug 21, 2023 | 9:25 PM

కన్నడ , తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ బ్యూటీ. త్వరలోనే తెలుగులో సినిమా చేయనుంది ఈ భామ. ప్రభాస్ నటిస్తున్న సినిమాలో మాళవికామోహన్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. 

1 / 5
మాళవిక మోహన్. ఈ అమ్మడి అందానికి ఫిదాకాని కుర్రాడు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. పట్టం పోలె అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. 

2 / 5
ఆతర్వాత కన్నడ , తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ బ్యూటీ. త్వరలోనే తెలుగులో సినిమా చేయనుంది ఈ భామ. 

3 / 5
ప్రభాస్ నటిస్తున్న సినిమాలో మాళవికామోహన్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 

4 / 5
ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. 

5 / 5
తాజాగా ఈ భామ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంటి చూపుతోనే కుర్రాళ్లను కవ్విస్తుంది మాళవిక మోహన్.