Malavika Mohanan: నేను చేయను.. నీకేమైనా ప్రాబ్లమ్ ఉందా..? నెటిజన్‏కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మాళవిక..

|

Apr 30, 2024 | 11:20 AM

2013లో మలయాళంలో పట్టం పోలే సినిమాతో తెరంగేట్రం చేసింది మాళవిక మోహనన్. ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తంగలాన్ సినిమాలో నటిస్తుంది. తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చింది. తంగలాన్ సినిమాలోని తన పాత్రలో స్వయంగా డబ్బింగ్ చెప్పినట్లు తెలిపింది.

1 / 6
2013లో మలయాళంలో పట్టం పోలే సినిమాతో తెరంగేట్రం చేసింది మాళవిక మోహనన్. ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తంగలాన్ సినిమాలో నటిస్తుంది.

2 / 6
తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చింది. తంగలాన్ సినిమాలోని తన పాత్రలో స్వయంగా డబ్బింగ్ చెప్పినట్లు తెలిపింది. అలాగే సమంత, అనుష్క శెట్టి ఫేవరెట్ హీరోయిన్స్ అని తెలిపింది.

3 / 6
కన్యాకుమారిలో ఓ కాలేజ్‌ ఈవెంట్లో సందడి చేశారు నటి మాళవిక మోహనన్‌. తాను కన్యాకుమారిని సందర్శించడం ఇదే తొలిసారి అని అన్నారు. ప్రస్తుతం విక్రమ్‌ హీరోగా నటిస్తున్న తంగలాన్‌లో నాయికగా నటిస్తున్నారు మాళవిక. తెలుగులో ప్రభాస్‌తో రాజాసాబ్‌లో నటిస్తున్నారు.

4 / 6
అలాగే పెళ్లెప్పుడు అని ఓ నెటిజన్ అడగ్గా.. నా పెళ్లి చూసేందుకు నువ్వెందుకు అంత తొందరపడుతున్నావ్ అంటూ కౌంటరిచ్చింది. అలాగే గ్లామర్ షో కాకుండా నటించటం ఎప్పుడు స్టార్ట్ చేస్తావ్ అని అడిగాడు మరో నెటిజన్.

5 / 6
ఇందుకు మాళవిక స్పందిస్తూ.. చేయను.. నీకేమైనా ప్రాబ్లమ్ ఉందా ?.. అంటూ గట్టిగానే రియాక్ట్ అయ్యింది మాళవిక. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

6 / 6
నేను చేయను.. నీకేమైనా ప్రాబ్లమ్ ఉందా..? నెటిజన్‏కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మాళవిక..