Mahesh Babu – Guntur Karam: అదే ఫార్ములాతో హాట్ ఫేవరెట్‌గా సంక్రాంతి బరిలో గుంటూరు కారం.

| Edited By: Anil kumar poka

Jan 09, 2024 | 2:13 PM

సూపర్‌ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ అయ్యింది. రిలీజ్‌ రేంజ్‌ తగ్గినా.. ట్రైలర్‌ కంటెంట్‌ మాత్రం సూపర్‌ స్టార్స్‌ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కించింది. సూపర్ స్టార్‌ మహేష్‌ బాబును మాస్ ఆడియన్స్‌ ఎలా చూడాలనుకుంటున్నారో పర్ఫెక్ట్‌గా అలాగే చూపించారు గురూజీ త్రివిక్రమ్‌.

1 / 7
సూపర్‌ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ అయ్యింది.

2 / 7
రిలీజ్‌ రేంజ్‌ తగ్గినా.. ట్రైలర్‌ కంటెంట్‌ మాత్రం సూపర్‌ స్టార్స్‌ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కించింది. సూపర్ స్టార్‌ మహేష్‌ బాబును మాస్ ఆడియన్స్‌ ఎలా చూడాలనుకుంటున్నారో పర్ఫెక్ట్‌గా అలాగే చూపించారు గురూజీ త్రివిక్రమ్‌.

3 / 7
చాలా రోజులుగా క్లాస్ అండ్‌ స్టైలిస్‌ రోల్స్‌లోనే కనిపిస్తున్న మహేష్‌ను ఈ సినిమాలో ఫుల్‌ మాసీగా ప్రజెంట్ చేశారు. తాజాగా ట్రైలర్‌తో ఫుల్ కిక్కిచ్చిన త్రివిక్రమ్‌, మూవీ మీద అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లారు.

4 / 7
ఆల్రెడీ రిలీజ్ అయిన పోస్టర్స్‌, టీజర్‌, సాంగ్స్‌తో మహేష్ క్యారెక్టర్‌ విషయంలో ఓ అంచనాకు వచ్చేశారు ఆడియన్స్‌. ఇప్పుడు ట్రైలర్‌తో సినిమాలో అంతకుమించి మాస్‌ హీరోయిజం ఉండబోతుందన్న క్లారిటీ ఇచ్చారు.

5 / 7
ముఖ్యంగా మహేష్ డైలాగ్‌ డెలివరీ, యాక్షన్‌ సీన్స్‌, రొమాన్స్‌.. ఇలా ఏ ఒక్క యాంగిల్‌ను మిస్ అవ్వకుండా ట్రైలర్‌లో చూపించారు. గురూజీ మార్క్‌ పంచ్‌ డైలాగ్స్‌కు, మహేష్ మేనరిజమ్స్ తోడైతే ఎలా ఉంటుందో ఆల్రెడీ ఆడియన్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేశారు.

6 / 7
ఇప్పుడు అదే ఫార్ములాకు కమర్షియల్ టచ్‌ ఇచ్చి మరింత గ్రాండ్‌గా ఆడియన్స్‌ ముందుకు తీసుకువస్తున్నారు. ట్రైలర్‌లో ఇదే విషయాన్ని పర్ఫెక్ట్‌గా ప్రజెంట్ చేశారు.

7 / 7
సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్‌గా రిలీజ్ అవుతున్న గుంటూరు కారం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్‌కు జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.